పదవి లేనప్పుడు బట్లర్.. వచ్చాక హిట్లరా?..సీఎం రేవంత్ రెడ్డి పై బీజేపీ నేతబూర నర్సయ్య గౌడ్ ఫైర్

సీఎం రేవంత్ రెడ్డి తీరు 'ఆడలేక మద్దెల ఓడు' అన్న చందంగా తయారైందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బూర నర్సయ్య గౌడ్ మండిపడ్డారు. ఎన్నికల ముందు ఆరు గ్యారంటీలు, 420 హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్..