మోదీ సర్కార్ మరో పెద్ద నిర్ణయం.. ఆ రాష్ట్రాలకు గుడ్ న్యూస్, అమిత్ షా కీలక ప్రకటన!

గత కొన్నేళ్లుగా ఈశాన్య రాష్ట్రాల్లో రగులుతున్న జ్వాలలు ఇప్పుడిప్పుడే చల్లారుతున్నాయి. దాంతో మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఈశాన్య రాష్ట్రాల్లో శాంతి భద్రతలు అదుపు తప్పడంతో ఇన్నాళ్ల పాటు సాయుధ దళా ప్రత్యేక అధికారాల చట్టాన్ని అక్కడ అమలు చేశారు. పరస్థితులు మెరుగు పడుతుండటంతో 2027 నాటికి దాదాపు ఆ దళాలను ఉపసంహరిస్తామని అమిత్ షా ప్రకటించారు. అస్సాం - నాగాలాండ్ సరిహద్దుల్లో సహజ వనరుల అవగాహన ఒప్పందం సంతకాల కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.