మధిర మార్కెట్ యార్డులో మిర్చి కొనుగోళ్లు ప్రారంభం

ఖమ్మం జిల్లా మధిర వ్యవసాయ మార్కెట్ యార్డులో గురువారం మిర్చి కొనుగోళ్లను మార్కెట్ కమిటీ చైర్మన్ బండారు నరసింహారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు మిర్చి కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.