మున్సిపల్ ఎన్నికల్లో 80 శాతం స్థానాలు గెలుస్తం..మంత్రి దామోదర రాజనర్సింహ ధీమా
రెండేండ్లలో మేము చేసిన అభివృద్ధి పనులే మున్సిపల్ ఎన్నికల్లో మా పార్టీని గెలిపిస్తాయి, రాష్ట్ర వ్యాప్తంగా 75 నుంచి 80 శాతం సీట్లు గెలుస్తాం’ అని మంత్రి దామోదర రాజనర్సింహ ధీమా వ్యక్తం చేశారు.