మమతా బెనర్జీకి షాక్..టీఎంసీ ఎంపీ కకోలీ దస్తిదార్ రాజీనామా

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితురాలు, కుడిభుజం లాంటి పార్టీ సీనియర్ లీడర్ కకోలి దస్తీదార్ టీఎంసీ పార్టీ అన్ని పదవులకు రాజీనామా చేశారు.