మమతా బెనర్జీ కోసం ఎంపీ సీటు త్యాగం? యూసుఫ్ పఠాన్-గంగూలీ మధ్య రాయబారం నిజమేనా?

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో బహరంపూర్ లోక్‌సభ సీటుపై చర్చలు జోరుగా సాగుతున్నాయి. లోక్‌సభ స్థానం చుట్టూ తిరుగుతున్న ఒక సంచలన వార్తపై భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తీవ్రంగా స్పందించారు. భవిష్యత్తులో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పార్లమెంటుకు ఎన్నికయ్యేందుకు వీలుగా, బహరంపూర్ ఎంపీ సీటుకు రాజీనామా చేయాలంటూ యూసుఫ్ పఠాన్‌కు సందేశం పంపేందుకు తృణమూల్ కాంగ్రెస్ (TMC) తనను రాయబారిగా వాడుకుందనే వార్తలను గంగూలీ పూర్తిగా ఖండించారు. ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని ఆయన స్పష్టం చేశారు.