మల్కాజిగిరి:16 తులాల బంగారం అప్పగింత...ఆటోడ్రైవర్ ను అభినందించిన పోలీసులు
ఓ ప్రయాణికుడు మర్చిపోయిన 16 తులాల ఆభరణాలున్న బ్యాగును అప్పగించి, నిజాయితీ చాటుకున్నాడు ఆటోడ్రైవర్జాన్. దమ్మాయిగూడకు చెందిన శ్రీ సంగం సూరిబాబు మంగళవారం ఉదయం మల్కాజిగిరి రైల్వేస్టేషన్‌లో రైలు దిగాడు.