సిద్దిపేట మున్సిపాలిటీని  గెలుచుకుంటం.. కాంగ్రెస్ నేతల సమావేశంలో మంత్రి వివేక్ వెంకటస్వామి

సిద్దిపేట మున్సిపాలిటీలో బీఆర్ఎస్ ను, హరీశ్ ను ఓడించేందుకు ఇప్పటి నుంచే పాత.. కొత్త నేతలు సమన్వయంతో కలిసి పనిచేయాలని, ఇక్కడ పక్కా గెలుస్తామనే నమ్మకం ఉన్నా.. ఏ ఒక్క వార్డును చేజార్చుకోకుండా అన్ని వార్డుల్లో కాంగ్రెస్ గెలిచినప్పుడే అసలైన గెలుపుకు అర్థం ఉంటుందని అన్నారు.