కెమికల్ రియాక్షన్తో మంటలు?...జీడిమెట్లలో ఇండస్ట్రియల్ ఎస్టేట్లో కమ్ముకున్న దట్టమైన పొగ

జీడిమెట్ల ఇండస్ట్రియల్​ఎస్టేట్​లో ఓ కంపెనీ నిర్లక్ష్యం కారణంగా మంగళవారం అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.