ఉద్యమకారులను గుర్తించేందుకు ..జూన్ 23 నుంచి  సంప్రదింపులు

ఉద్యమకారులను గుర్తించే ప్రక్రియలో భాగంగా ఈ నెల 23వ తేదీ నుంచి తెలంగాణ అమరవీరుల స్మారకం అమరజ్యోతి కేంద్రంగా వివిధ వర్గాలతో సంప్రదింపులు నిర్వహించాలని తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ నిర్ణయించింది.