డాక్టర్లపై సైబర్ వల 2024  సెప్టెంబర్ నుంచి ఇప్పటి..వరకు 735 మందిని మోసగించిన సైబర్ నేరగాళ్లు

సైబర్ నేరగాళ్లు రాష్ట్రంలోని డాక్టర్లను లక్ష్యంగా చేసుకున్నారని, 2024 సెప్టెంబర్ నుంచి ఇప్పటివరకు 735 మంది నుంచి రూ.29.88 కోట్లు కాజేశారని సైబర్ సెక్యూరిటీ బ్యూరో  డైరెక్టర్ శిఖాగోయల్‌‌‌‌ తెలిపారు. విద్యావంతులు, ఉన్నత వృత్తుల్లో కొనసాగుతున్న వారిని లక్ష్యంగా చేసుకుని సైబర్ మోసాలకు పాల్పడుతున్నారని ఆమె ఆందోళన