పాపన్న గౌడ్ విగ్రహ పనులు పరిశీలించిన మంత్రి పొన్నం

ట్యాంక్‌‌బండ్‌‌పై నిర్మిస్తున్న బహుజన వీరుడు పాపన్న గౌడ్ విగ్రహ నిర్మాణ పనులను మంగళవారం రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పనుల పురోగతిని సమీక్షించారు.