మిస్టరీగా మారిన మూడేళ్ల జాహ్నవి అదృశ్యం.. పది రోజులుగా గాలింపు, అధికారుల విభిన్న వాదనలు!

కాకినాడ జిల్లా తునిలో మూడేళ్ల చిన్నారి జాహ్నవి కోసం పది రోజులుగా వందలాది మంది సిబ్బంది... అత్యాధునిక డ్రోన్లు... అడవిని అణువణువూ జల్లెడ పడుతున్నా... ఇప్పటికీ చిన్నారి జాడ మాత్రం కనిపించలేదు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా రంగంలోకి దిగాయి. మరోవైపు కిడ్నాప్ కోణంలోనూ దర్యాప్తు జరుగుతోంది. మరోవైపు పెంపుడు కుక్క మృతి చెందడంతో దానికి పోస్టుమార్టం కూడా పూర్తి చేశారు. ఆ కుక్క నమూనాలు విశాఖ ల్యాబ్‌కు పంపించారు. రెండు రోజుల్లో కుక్క పోస్టుమార్టం రిపోర్ట్ రానుంది.