మూసీ క్లీనింగ్ పేరిట లూటీ ... పనులు చేయకుండానే నిధులు స్వాహా

హైదరాబాద్ సిటీ, వెలుగు: మూసీ ప్రక్షాళన పేరుతో ప్రతి ఏడాది రూ. కోట్లు ఖర్చు చేస్తున్నా ఫలితం కనిపించడం లేదు. బురద తొలగింపు, ప్రవాహానికి అడ్డంకులు తొలగించేందుకు టెండర్లు పిలుస్తున్నారు.