మహాత్మా జ్యోతిబాపూలే ప్రజా భవన్ లో అనాథ చిన్నారులకు సీఎం ప్రజావాణి అండ

తల్లిదండ్రులు చనిపోయి అనాథలుగా మారిన గిరిజన తోటి కులానికి చెందిన ఇద్దరు చిన్నారులకు సీఎం ప్రజావాణి అండగా నిలిచింది.