మహబూబ్ నగర్ లో ఏటీఎంను లేపేసిన్రు...గ్యాస్ కట్టర్లతో పెకిలించి అపహరించిన దుండగులు

మహబూబ్‌‌‌‌‌‌‌‌నగర్, వెలుగు: మహబూబ్‌‌‌‌‌‌‌‌నగర్ పట్టణంలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. పట్టణ నడిబొడ్డున తెలంగాణ చౌరస్తాలో ఉన్న ఎస్‌‌‌‌‌‌‌‌బీఐ ఏటీఎం సెంటర్‌‌‌‌‌‌‌‌లో ఏకంగా ఏటీఎం మిషన్‌‌‌‌‌‌‌‌ను ఎత్తుకెళ్లారు