మహిళల భద్రత, సైబర్ నేరాలపై అవగాహన పెంచాలి : ఎస్పీ జానకి

మహబూబ్ నగర్ ఎస్పీ జానకి నగరంలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్‌‌‌‌ను సందర్శించి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్టేషన్ రికార్డులు, ఎఫ్ఐఆర్ నమోదు, పెండింగ్ కేసులు, సీసీటీఎన్ఎస్ ఆన్‌‌‌‌లైన్ అప్‌‌‌‌డేట్లను పరిశీలించారు.