మహిళా ఎమ్మెల్యేకు ఎలివేషన్ ఇవ్వబోయి.. ట్రోల్ అయ్యేలా చేసిన అడ్మిన్.. యో చూసుకోబల్లే..!

కోవూరు నియోజకవర్గం పరిధిలోని ఆర్.భీమవరంలో ఎంఎస్ఎంఈ పార్క్‌కు సీఎం చంద్రబాబు నాయుడు సోమవారం వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. అయితే ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటు కాబోయే ప్రదేశానికి స్థానిక ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఆదివారం వెళ్లారు. ఈ సందర్భంగా ఆమె బీఎండబ్ల్యూ ఈవీ కారులో అక్కడి వెళ్లారు. దీన్ని అడ్మిన్ ఆమె సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశారు. అయితే ఇది తెలంగాణ రిజిస్ట్రేషన్ కారు కావడంతో నెటిజన్లు ఎమ్మెల్యేను ప్రశ్నిస్తున్నారు.