మేం పాక్‎లో భాగం కాదు.. మమ్మల్ని ఆదుకోండి: భారత్‌‌ సాయం కోరిన పీఓకే

పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)లో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి. పాకిస్తాన్ ప్రభుత్వం సాగిస్తున్న అణచివేత చర్యలు, ఆర్థిక దిగ్బంధనంపై అక్కడి ప్రజలు మండిపడుతున్నారు.