యాదగిరిగుట్టలో శివరాత్రి ఉత్సవాలు షురూ

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో గురువారం శివరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. కొండపైన యాదగిరిగుట్ట దేవస్థానానికి అనుబంధ ఆలయమైన పర్వతవర్థినీ సమేత రామలింగేశ్వరస్వామి(శివాలయం) ఆలయంలో పాంచాహ్నిక దీక్షతో స్మార్త ఆగమ శాస్త్రం పద్ధతిలో స్వస్తివాచనం, విఘ్నేశ్వర పూజ, శుద్ధి పుణ్యాహవచనం, ర