యూపీలో బోర్డర్ దాటుతూ పట్టుబడిన వ్యక్తి.. అమెరికా నేవీలో పని చేసేవాడినని చెబుతూ..

ఉత్తరప్రదేశ్‌లోని భారత్-నేపాల్ సరిహద్దు వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న అమెరికా పౌరుడిని భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి.