యూరియా ఇబ్బందులకు చెక్ పెట్టేందుకు తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. నిల్వ చేసుకొని కృత్రిమ కొరత సృష్టించకుండా ఆన్లైన్లో బుకింగ్ చేసుకునేలా ‘యూరియా యాప్’ ను రూపొందించింది. ఈ యాప్ ద్వారానే ఈ యాసంగి సీజన్‌కు యూరియా అందించనుంది.