రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి..భద్రాద్రి జిల్లా ఐలాపురంలో ఘటన

పినపాక, వెలుగు : భద్రాద్రి జిల్లాలో బుధవారం జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు చనిపోగా, మరో నలుగురు గాయపడ్డారు. భద్రాద్రి జిల్లా మణుగూరు మండలం కమలాపురం గ్రామానికి చెందిన దర్రాజు కిశోర్‌‌‌‌ (25), బట్టా ప్రశాంత్‌‌‌‌ (26) కలిసి గొట్టెల్ల గ్రామంలో జరిగిన ఓ ఫంక్షన్‌‌‌‌కు హాజరయ్యారు.