రెండు ప్రమాదాల్లో ఐదుగురు మృతి.. సిద్దిపేట, జనగామ జిల్లాలో ఘటనలు

సిద్దిపేట/రఘునాథ్​పల్లి, వెలుగు: రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురు చనిపోయారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడ వద్ద రాజీవ్​ రహదారిపై జరిగిన ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..