రైతులకు రూ.100 కోట్ల పరిహారం : ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి

వనపర్తి నియోజకవర్గ పరిధిలోని రిజర్వాయర్లు, కాలువల నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు ల్యాండ్ అక్విజిషన్ కింద రూ.100 కోట్ల నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తెలిపారు.