రైతు డిస్కమ్‌పై తప్పుడు ప్రచారం చేయొద్దు
రైతు డిస్కమ్‌పై తప్పుడు ప్రచారం చేయొద్దని ఆఫీసర్లు కోరారు. ఎలక్ట్రిసిటీ యాక్ట్ 2003 ద్వారా ప్రభుత్వం ఈ డిస్కమ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఈఆర్సీ నుంచి అనుమతి రావడానికి కొంత టైం పడుతుందని చెప్పారు.