రేపు ఇరాన్‌తో దోహాలో చర్చలు: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

హోర్ముజ్ జలసంధి విషయంలో ఇరుపక్షాల మధ్య ఇటీవల జరిగిన సైనిక ఉద్రిక్తతల నేపథ్యంలో, అమెరికాతో సమావేశం కావాలని ఇరాన్ అభ్యర్థించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. ఈ నేపథ్యంలో రేపు దోహాలో టెహ్రాన్‌తో చర్చలు జరుగుతాయన్నారు.