రైల్వే ట్రాక్ కింద భారీగా వాటర్ లీకేజీ

మల్కాజిగిరి సర్కిల్, మిర్జాలగూడ వార్డులోని దయానంద్ నగర్ రైల్వే ట్రాక్ కింద భారీ వాటర్​పైపులైన్​లీకయ్యింది. దయానంద్ నగర్ రైల్వే ట్రాక్ మధ్యలో నీరు ఉబికి పైకి రావడం గమనించిన రైల్వే అధికారులు.. వాటర్​బోర్డు దృష్టికి తీసుకెళ్లారు.