రవాణా శాఖలో యథావిధిగా ‘సారథి’ సేవలు
తెలంగాణ వ్యాప్తంగా మంగళవారం రవాణా శాఖలో ‘సారథి’ సేవలు యథావిధిగా కొనసాగాయి. సోమవారం దేశ వ్యాప్తంగా నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ (ఎన్‌ఐసీ )లో ఏర్పడిన సాంకేతిక సమస్యతో మన రాష్ట్రంలో ‘సారథి’ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి.