రుషికొండ భవనాలు ఏం చేయబోతున్నారో తెలుసా?

విశాఖ రుషికొండపై రూ.452 కోట్లతో నిర్మించిన భవనాలను ప్రపంచ స్థాయి టూరిజం, హాస్పిటాలిటీ హబ్‌గా అభివృద్ధి చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఏపీటीडీసీ ప్రైవేట్ భాగస్వామ్యం కోసం ఈఓఐ విడుదల చేయగా, ఐదు బ్లాకుల నిర్వహణను లీజుకు ఇవ్వనుంది. ప్రజల సందర్శనకు వ్యూయింగ్ ఏరియాలు, ఓపెన్ స్పేస్‌లు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.