రాష్ట్రంలో ఇవాళ(జూన్ 04) ఎప్‌సెట్ మాక్ అలాట్మెంట్

రాష్ట్రంలో శనివారం ఎప్ సెట్ మాక్ అలాట్మెంట్ జరగనుంది. ఇప్పటి వరకు 88 వేల మంది విద్యార్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోగా, వారు ఎంచుకున్న ప్రాధాన్యతలు, ర్యాంకుల ఆధారంగా ఈ ట్రయల్ సీట్ల కేటాయింపు ఉంటుంది.