రాష్ట్రంలో ఫార్మ్ టు హోమ్ విధానం: సీఎం చంద్రబాబు

వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధిపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక సమీక్ష నిర్వహించారు. రైతులకు మెరుగైన మార్కెటింగ్ సదుపాయాలు కల్పించేందుకు 'ఫార్మ్ టు హోమ్' విధానాన్ని తీసుకురానున్నట్లు ప్రకటించారు.