రాష్ట్రంలో భారీగా పంటల కొనుగోళ్లు..కేంద్రం సహకరించకున్నా అన్ని పంటలు కొంటున్నాం: మంత్రి తుమ్మల

రాష్ట్రంలోని రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మొక్కజొన్న, జొన్న, పొద్దుతిరుగుడు పంటల కొనుగోళ్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు అన్నారు