రాష్ట్రంలో రోల్‌మోడల్‌ లక్షెట్టిపేట ఆసుపత్రి

రాష్ట్రంలో రోల్‌మోడల్‌ మన లక్షెట్టిపేట ప్రభుత్వ 30పడకల ఆసుపత్రి అని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేం సాగర్‌రావు అన్నారు. సోమవారం లక్షెట్టిపేట పట్టణంలోని ప్రభుత్వ ఆ సుత్రిని సందర్శించారు.