రాష్ట్రంలో శాంతిభద్రతలు కుప్పకూలినయ్ : హరీశ్రావు

అత్యాచారానికి గురై ప్రాణాపాయ స్థితిలో నిమ్స్ లో చికిత్స పొందుతున్న ఖమ్మం జిల్లా చిన్నారికి ఉచిత వైద్యం అందించకుండా, ఆ పేద కుటుంబాన్ని బయట మందులు కొనిపించడం కాంగ్రెస్ ప్రభుత్వ దివాలాకోరుతనానికి నిదర్శనమని మాజీ మంత్రులు హారీశ్ రావు, సునీతా లక్ష్మారెడ్డి మండిపడ్డారు.