తెలంగాణ గురుకులాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సులు.., విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు!

తెలంగాణలో గురుకులాల్లోని డిగ్రీ కాలేజీల్లో ఏఐ కోర్సులు ప్రవేశపెట్టాలని గురుకుల విద్యాలయ సంస్థ నిర్ణయించింది. విద్యార్థులకు పోటీ పరీక్షల కోచింగ్ కోసం 9 సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్సీలను తీసుకురావాలని అనుకుంటోంది.