రాష్ట్ర హోదాపై మా సహనం పరీక్షించవద్దు.. కేంద్రానికి ఒమర్ అబ్దుల్లా వార్నింగ్
జమ్మూకాశ్మీర్ రాష్ట్ర హోదా పునరుద్ధరణ విషయంలో కేంద్రం తన సహనాన్ని బలహీనతగా భావించవద్దని సీఎం ఒమర్ అబ్దుల్లా అన్నారు. రాష్ట్ర హోదా పునరుద్దరించడం కోసం తగినసమయం రావాలని అనడంలో అర్థం ఏంటో స్పష్టత...