రూ.500 కూడా రూ.50లాగే అనిపిస్తున్నాయి.. బెంగుళూరులో ఖర్చులపై యువతి ఆవేదన
బెంగళూరులో పెరుగుతున్న జీవన వ్యయంపై ఓ యువతి సోషల్ మీడియా వేధికగా ఆవేదన వ్యక్తం చేసింది. బెంగళూరులో రూ.500 కూడా రూ.50 లాగే అనిపిస్తున్నాయని, స్నాక్స్ కొనుగోలు చేసినా అంతే అంటూ తెలిపింది.