లక్ష్యాలను త్వరగా పూర్తి చేయాలి

ఆళ్లగడ్డ సబ్‌ డివిజన్‌ పరిధిలో పోస్టల్‌ అధికారులు ఫిబ్రవరి, మార్చి నెలల లక్ష్యాలను త్వరిత గతిన పూర్తి చేయాలని జిల్లా సూపరింటెండెంట్‌ అప్పలస్వామి ఆదేశించారు.