వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై హ్యూమన్ కమిషన్ సీరియస్.. సుమోటోగా విచారణ.. ఏపీ ప్రభుత్వానికి నోటీసులు..

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో కొద్దిరోజుల క్రితం జరిగిన ఘోర ప్రమాదంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) స్పందించింది. న్యూస్ పేపర్లో , టీవీల్లో వచ్చిన వార్తలను బట్టి కమిషన్ స్వయంగా (సుమోటోగా) కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది............................