వాటర్ హీటర్ తో ఇంట్లో మంటలు

స్నానం కోసం పెట్టిన వాటర్ హీటర్ కారణంగా ఓ ఇంట్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు యువకులు చిక్కుకోగా, పోలీసులు చాకచక్యంతో కాపాడారు. నల్లకుంట వడ్డెర బస్తీలోని తన ఇంటిని గౌస్ అద్దె కిచ్చాడు.