వైట్ హౌజ్ లో మరోసారి కాల్పులు.. ట్రంప్ టార్గెట్ గా గన్ ఫైర్..ఇరాన్ తో శాంతిచర్చలు జరుపుతున్న సమయంలో ఘటన
అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. వాషింగ్టన్ లోని వైట్ హౌజ్ సమీపంలో గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరిపాడు. కాల్పుల సమయంలో ట్రంప్ వైట్ హౌజ్ లోనే ఉన్నారు.