కాక్రోచ్ పార్టీతో మోదీ పాలన ఏందో తేలిపోయింది.. కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి

కాక్రోచ్ పార్టీతో దేశంలో మోదీ పాలన ఏందో తేలిపోయిందని, ఆయన ఇమేజ్​ను కాక్రోచ్ దాటిపోయిందని కాంగ్రెస్ సీనియర్‌‌‌‌ నేత జగ్గారెడ్డి అన్నారు. శనివారం ఆయన గాంధీ భవన్​లో మీడియాతో మాట్లాడారు.