ట్రంప్ ఇమ్మిగ్రేషన్ షాక్: గ్రీన్ కార్డ్ కావాలా? అయితే ఇండియాకు రిటర్న్ వచ్చి అప్లై చేస్కోవాల్నిందే!
అమెరికాలో స్థిరపడాలనే కలలతో గ్రీన్ కార్డ్ కోసం ఎదురుచూస్తున్న లక్షల మంది విదేశీ ఐటీ ఉద్యోగులు, విద్యార్థులకు ట్రంప్ ప్రభుత్వం కోలుకోలేని గట్టి షాక్ ఇచ్చింది. H-1B వీసా హోల్డర్లతో