విడాకుల కోసం కోర్టు మెట్లెక్కిన భార్య.. మామ ప్రాణాలను కాపాడిన అల్లుడు.. చివరికి హ్యాపీ ఎండింగ్

చిన్న చిన్న కారణాలతోనే భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు, చివరకు విడాకులకు దారితీస్తున్నాయి. ఒకప్పుడు విడాకులు అంటే చాలా సీరియస్‌గా చూసేవారు. కానీ, ఇప్పుడు పెళ్లైన నెల రోజులకే విడాకులు తీసుకుంటున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. అయితే, ఇలాగే మనస్పర్దలతో భర్తపై వరకట్న వేధింపులు కేసు పెట్టిన ఓ మహిళ.. విడాకుల కోసం కోర్టుకు ఎక్కింది. ఈ క్రమంలోనే తన తండ్రికి గుండెపోటు రావడంతో వైద్యానికి డబ్బుల్లేక ప్రభుత్వ ఆసుపత్రిలో చేరాడు. కష్టాల్లో ఉన్న అత్తింటిని అల్లుడు ఆదుకోవడంతో భార్య తన తప్పును తెలుసుకుని భర్తను క్షమించమని వేడుకుంది.