వడ్ల సేకరణలో రికార్డుల మోత..తెలంగాణ, ఉమ్మడి ఏపీ చరిత్రలోనే ఇది అత్యధికం

రాష్ట్ర సర్కారు రికార్డు స్థాయిలో వానాకాలం ధాన్యం సేకరించింది. అత్యధికంగా70.97 లక్షల టన్నుల ధాన్యం సేకరించి ఆల్ టైం రికార్డు సృష్టించింది.