BRS, కేసీఆర్‎ను తిట్టేందుకు కవిత చాలు.. మనకు అవసరం లేదు: మంత్రి కోమటిరెడ్డి

బీఆర్ఎస్ పార్టీని, ఆ పార్టీ అధినేత కేసీఆర్‎ను తిట్టేందుకు ఆయన కూతురు కవిత చాలని.. మనకు వాళ్లను విమర్శించే అవసరం లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.