ఆస్తులు పంచినట్లు జిల్లాలు ఇచ్చిండు.. జిల్లాల పునర్విభజనపై అఖిలపక్షం ఏర్పాటు చేయాలి

కరీంనగర్, వెలుగు: జిల్లాల పునర్ వ్యవస్థీకరణ విషయంలో కేసీఆర్ ఇష్టానుసారం వ్యవహరించారని, కుటుంబ ఆస్తులను పంచినట్టు కొడుకు, కూతురు, అల్లుడి కోసం జిల్లాలను ఏర్పాటు చేశారని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు.