కరీంనగర్, వెలుగు: డెయిరీ రంగంలో కరీంనగర్ డెయిరీ చైర్మన్ చలిమెడ రాజేశ్వర్ రావు చేసిన సేవలకు గుర్తింపుగాను ఇండియన్ డెయిరీ అసోసియేషన్ సౌత్ జోన్ ఆయనకు ప్రతిష్టాత్మక అవుట్ స్టాండింగ్ డెయిరీ ప్రొఫెషనల్ అవార్డ్–2025 తెలంగాణను అందజేసింది