గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలి : ఎమ్మెల్యే రోహిత్ రావు

ప్రతి ఒక్కరూ గ్రంథాలయాలను సద్వనియోగం చేసుకోవాలని మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావు అన్నారు. సోమవారం మండలంలోని పొడ్చన్​పల్లిలో గ్రంథాలయాన్ని ప్రారంభించి మాట్లాడారు.